SAI DATTA jewellers

SAI DATTA jewellers We sell all gold and silver items and ornaments and also hand made jewellery also available

Sai Datta Jewellers ✨
Crafting traditions with purity & perfection! 💍
We offer premium gold & silver jewellery – from timeless mangalsutras to elegant jhumkas, anklets & divine Lakshmi pendants. 💫
✅ 916 Hallmark Gold
✅ Trusted Family Store
✅ Custom Orders Available
📍[Pithapuram] |
[📞7989889226 ] for WhatsApp Orders


Follow us for latest collections, offers & gold/silver price updates!

15/06/2025

Want to buy gold jewellery ? Searching for new Designs.?
Then come and visit our store ,more designs more collections
Why going to kakinada? We have saidattajewellers
no1 store in pithapuram
📍 Saidatta jewellers pithapuram khotagummam center beside pynda vari satram 7-3-45a


😍

11/06/2025

04/06/2025

Why only gold for fashion and beauty.why not with silver jewellery
Enhance ur beauty with 92.5 italian silver adjustable ring bangle or bracelet.
Limited stock hurry up
Contact number 7989889226
Sdj
Maps :-https://maps.app.goo.gl/E8wcMgN8FRL8EMg16

Website:-
https://saidatta-jewellers-gold.localo.site/?utm_source=google_profile&utm_campaign=localo&utm_medium=mainlink

Sai Datta Jewellers is a trusted gold and silver jewellery store in Pithapuram, serving customers since 2004. We specialize in hallmarked gold, 92.5 pure silver ornaments, and custom-made bridal jewellery.

With over 30 years of craftsmanship, we offer mangalsutras, jhumkas, bangles, anklets, chains, and Lakshmi Devi pendants for every occasion.
Visit us for purity-tested products, transparent pricing, and customised service.
❤️


28/05/2025

Gold is only for women is old statement
బంగారం అనేది అమ్మాయిలకి అన్నది పాత మాట . చైన్స్ బ్రాస్లెట్స్ రింగ్స్ ఇది ఇది మెన్ కి ఆటిట్యూడ్ మన తెలుగు వాడి సంప్రదాయం తెలుగోడి స్టైల్ . జై హింద్ జై భారత్
📍 Pithapuram khotagummam center beside pynda vari satram 7-3-45a
Contact number 7989889226 for serious orders.
Chains, bracelets ,rings on order and light weight designs Ready available.

అక్షయ తృతీయ శుభాకాంక్షలు పిఠాపురం ప్రజలకి!బంగారం ధరలు పెరగడం వల్ల కంగారు కాదు – ఆనందించండి!మీ బంగారానికి విలువ పెరిగింది...
30/04/2025

అక్షయ తృతీయ శుభాకాంక్షలు పిఠాపురం ప్రజలకి!
బంగారం ధరలు పెరగడం వల్ల కంగారు కాదు – ఆనందించండి!
మీ బంగారానికి విలువ పెరిగింది! బంగారం కొనుగోలు ముందు 3 జాగ్రత్తలు:
1. జీఎస్టీ లేకుండా బిల్లు ఇచ్చే దుకాణం వద్ద కొనండి
2. స్టోన్స్ లేని డిజైన్లు ఎంచుకోండి – డబ్బు ఆదా అవుతుంది
3. రోజువారీకి 18K, ఇన్వెస్ట్‌మెంట్‌కి 22K హాల్‌మార్క్ గోల్డ్ తీసుకోండి
వెండి కూడా క్లియర్ & ప్లెయిన్ డిజైన్ తీసుకోండి – మేకింగ్ ఛార్జ్ తక్కువ అయ్యే విధంగా!
ఇవన్నీ Sai Datta Jewellers లో మాత్రమే – GST లేకుండా బిల్లు ఇవ్వబడుతుంది!
బంగారం కొనాలి మంచి షాపులో కొనాలి!
ధరలు కూడా సరసమే – ఓసారి వస్తే, మళ్లీ మేమే గుర్తుకొస్తాం!https://maps.app.goo.gl/aseeGFT4GFoEi6pM8

Contact:- 9247888218,7989889226.

Experience timeless elegance with our Exclusive Gold Jewelry Collection at Sai Datta Jewellers – where tradition meets craftsmanship.
From classic bridal sets to intricate daily wear, our BIS Hallmarked 750 & 916 Gold ensures purity and perfection in every piece.
Visit us at Pithapuram, Kakinada District, and explore our grand collection of gold and silver jewelry.
Best Prices Guaranteed. DM Now!


సాయిదత్తా జ్యూవెల్లర్స్ – మీ విశ్వాసానికి చిరునామా!పెరిగిన బంగారం ధరలు చూసి కంగారు పడకండి పెరిగినందుకు సంతోషపడండి అవును ...
29/04/2025

సాయిదత్తా జ్యూవెల్లర్స్ – మీ విశ్వాసానికి చిరునామా!
పెరిగిన బంగారం ధరలు చూసి కంగారు పడకండి పెరిగినందుకు సంతోషపడండి అవును మీరు విన్నది నిజమే. ఇలా ఎందుకు అంటున్నారూ అంటే మీ దగ్గర ఉన్న బంగారం వాల్యూ పెరిగింది కాబట్టి
బంగారం కొనుగోలుపై 3 ముఖ్యమైన జాగ్రత్తలు – మీ డబ్బులు ఆదా అవుతాయి!
1. జీఎస్టీ చార్జెస్ లేని చోట కొనండి
– పెద్ద షోరూమ్‌లలో బిల్లు + జీఎస్టీ వేరు గానే వసూలు చేస్తారు
– చిన్న ట్రస్టెడ్ షాపుల్లో (బిల్లు అవసరం లేకుండా) కొంటే డబ్బు సేవ్ అవుతుంది
2. స్టోన్స్, పెరల్స్ లేని జువెలరీ ఎంచుకోండి
– స్టోన్స్ ఉన్న జ్యూవెలరీపై అధిక మేకింగ్ ఛార్జ్ + జీఎస్టీ
– సింపుల్ డిజైన్‌లతో కూడిన బంగారం తీసుకుంటే ఎక్కువ సేవింగ్
3. వాడకం ప్రకారం క్యారెట్ ఎంచుకోండి
– రోజూ వాడే ఐటెమ్స్ అయితే: 18 క్యారెట్ స్ట్రాంగ్
– ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అయితే: 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్

4.మరచిపోకండి: హాల్‌మార్క్ తప్పనిసరిగా చూసి కొనండి!
5.బంగారం – ఇన్వెస్ట్‌మెంట్ కోసం:
వస్తువు అవసరం లేకపోతే బిస్కెట్లు లేదా కాయిన్స్ కొనండి
తక్కువ మేకింగ్ ఛార్జ్, resale టైమ్‌లో మంచి విలువ
6.వెండి కొనుగోలు – జాగ్రత్తలు:
స్టెర్లింగ్ సిల్వర్ ఆక్సైడ్ సిల్వర్ ఇలాంటి పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి చూస్తారు సాంప్రదాయంగా ఎప్పటి నుంచి పూర్వం నుంచి వచ్చే సిల్వర్ ని కొనుగోలు చేయండి అటువంటి వస్తువులు మీకు డబ్బులు ఆదా అవుతుంది
ప్లెయిన్ వెండి వస్తువులు ఎంచుకోండి – మేకింగ్ ఛార్జ్ సేవ్ అవుతుంది
7. ఈ పై చూపించిన అన్ని జాగ్రత్తలు అన్నీ కూడా మా కస్టమర్స్ కి వివరంగా ఎప్పుడు చెప్తాం మా దగ్గర ఇవన్నీ కూడా ఈ స్టోర్ లో ఉన్నాయి. మీకు జీఎస్టీ చార్జెస్ లేకుండా మీకు జీఎస్టీ బిల్ ఇవ్వబడును మా స్టోర్లో
8. పైన చెప్పినవన్నీ మా స్టోర్ లో ఉన్నప్పుడు వేరే స్టోర్లోకి కొనడం ఎందుకు దండగ.
Our bride shines in our handcrafted 916 & 750 BIS Hallmarked Gold Jewellery – a perfect blend of grace, heritage, and craftsmanship.
Since 2004, Sai Datta Jewellers (SDJ) has been your trusted name in purity, quality, and service.
Come, explore our exclusive bridal collections in Gold & Silver for every occasion

04/11/2024

No wastage on above 20grams gold jewellery

Address

Andhra Pradesh , East Godavari, Pithapuram, Khotagummam Center, Beside Pynda Vari Satram Drno 7-3-45A
Pithapuram
533450

Opening Hours

Monday 8:15am - 9:45am
Tuesday 8:45am - 9:30am
Wednesday 8:15am - 8:45am
Thursday 8am - 9am
Friday 7:45am - 9am
Saturday 8:45am - 9am
Sunday 10:30am - 7pm

Telephone

+918869255477

Alerts

Be the first to know and let us send you an email when SAI DATTA jewellers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SAI DATTA jewellers:

Share