Ravva Narasinga Rao Naidu

Ravva Narasinga Rao Naidu I deal in Jewelry, Silver and Gems

"చిన్ని కృష్ణుడు" ధర. 850/- (సిల్వర్ ప్లేటింగ్)
26/08/2024

"చిన్ని కృష్ణుడు" ధర. 850/- (సిల్వర్ ప్లేటింగ్)

22/02/2024

రాజమండ్రిలో కమర్షియల్ ఖాళీ స్థలం తక్కువ ధరకే, మనీ అర్జంట్. బాలజీపేట మెయిన్ రోడ్ కి చేర్చి 262 చ.గ.లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు మాత్రమే సంప్రదించగలరు.

కొలతలు: రోడ్ ఫేసింగ్ 46 అడుగులు, లోతు 52 అడుగులు, W/F. ఉచితంగా స్థలం ఎదుట దాదాపు 40 గజాల స్థలం పార్కింగ్ మరియు ఇతర అవసరాలకు వాడుకునేందుకు కలదు.

కాంటాక్ట్ :
ఓనర్
9885295590

I deal in Jewelry, Silver and Gems

కమర్షియల్ ఖాళీ స్థలం అమ్మకం - మెయిన్ రోడ్ కి ఆనుకొని - తక్కువ ధరకే.కొలతలు:రోడ్ ఫేసింగ్ 46 అడుగులు, లోతు 52 అడుగులు. 262 ...
12/01/2024

కమర్షియల్ ఖాళీ స్థలం అమ్మకం - మెయిన్ రోడ్ కి ఆనుకొని - తక్కువ ధరకే.

కొలతలు:

రోడ్ ఫేసింగ్ 46 అడుగులు, లోతు 52 అడుగులు. 262 చ.గ.లు. (2355 sft.). W/F.
300 చ.గ.ల స్థలం – 262 చ.గ.ల ధరకే – ఫ్రీగా దాదాపు 40 చ.గ.లు. మీకు సగం స్థలం కావాలంటే 131 చ.గ.ల స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలము.

రాజమండ్రిలో బాగా అభివృద్ధిచెంది నిత్యం రద్దీగాఉండే బాలజీపేట మెయిన్ రోడ్ కి చేర్చి క్లాస్ & కమర్షియల్ ఏరియాలో.

ఈ స్థలం ప్రత్యేకతలు:

పెట్టుబడి: మీరు ఎక్కడెక్కడో ఊరికి దూరంలో (outskirts) ఉన్న స్థలాలపై పెట్టుబడి
పెట్టి, ప్రతిసారి అవి సురక్షితంగా ఉన్నాయో లేవో అని భయపడుతూ
చూసుకునే బదులు సిటీలోనే ఉన్న ఈ స్థలానికి చుట్టూ కాంపౌండ్ వాల్
మరియు ఐరన్ గేటు ఉండుట వలన 100% సురక్షితం. అలాగే మీ పెట్టుబడి
తప్పక వృద్ధి చెందుతుంది. ఎందుకంటే సిటీలో కొన్నిచోట్ల గజం 1,50,000/-
వరకు చెబుతున్నారు.

వాస్తు : ఇది ఖాళీ స్థలం అగుటవలన మనం సరైన వాస్తు సిద్ధాంతిచే కావలసిన
మార్పులు, చేర్పులు చేసుకొని మనకి అనుకూలంగా కట్టించుకొనవచ్చును.

అద్దెలు: ఈ స్థలంలో కనస్ట్రక్షన్ చేసి అద్దెలకు ఇచ్చుకుంటే నెలకు 2 లక్షలకు పైగా
నెలసరి ఆదాయంగా పొందవచ్చు.

ఈ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా అమ్మకానికి మరే ఖాళీ స్థలం లేదు. నేను నాపేరున ఈ స్థలం కొని (నా స్వార్జితం) 30 ఏళ్ళు అవుతుంది. ఈస్థలంలో నీరు నిలువఉండదు. కారణం మెయిన్ రోడ్ కి ఇరువైపులా పెద్దకాలువలు ఉండుటవలన. భవిష్యత్తులో సెంటర్ డివైడర్ కూడా వస్తుంది.

ఈ స్థలం నుండి బొమ్మూరు సెంటర్ 100 గజాల దూరం, ½ కి.మీ. దూరంలో ఈస్ట్ రైల్వే స్టేషన్, D-Mart, కలక్టర్ ఆఫీసు మరియు ప్రముఖ గవర్నమెంట్ ఆఫీసులు, 1 కి.మీ. దూరంలో మెయిన్ రైల్వే స్టేషన్, RTC కాంప్లెక్స్, తాడితోట మార్కెట్ ఇంకా అన్నిటికి సెంటర్.

కాంటాక్ట్ – ఓనర్,
9885295590

కమర్షియల్ ఖాళీ స్థలం 131 చ.గ.లు. అమ్మకం – తక్కువ ధరకే (ఉచితంగా దాదాపు 20 గజాల స్థలం అదనం). రాజమండ్రిలో బాగా అభివృద్ధిచెం...
27/12/2023

కమర్షియల్ ఖాళీ స్థలం 131 చ.గ.లు. అమ్మకం – తక్కువ ధరకే (ఉచితంగా దాదాపు 20 గజాల స్థలం అదనం).
రాజమండ్రిలో బాగా అభివృద్ధిచెంది నిత్యం రద్దీగాఉండే బాలజీపేట మెయిన్ రోడ్ కి చేర్చి బొమ్మూరు సెంటర్ కు(నేషనల్ హైవే) అతి దగ్గరగా క్లాస్ & కమర్షియల్ ఏరియాలో.

కొలతలు:
రోడ్ ఫేసింగ్ 23 అడుగులు, లోతు 52 అడుగులు. 131 చ.గ.లు. (1179 sft.). W/F.

ఈ స్థలం ప్రత్యేకతలు:

1. 150 చ.గ.ల స్థలం – 131 చ.గ.ల ధరకే – ఫ్రీగా దాదాపు 20 చ.గ.ల స్థలం అదనం.

2. ఈ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా అమ్మకానికి మరే ఖాళీ స్థలం లేదు.

3. నేను నాపేరున ఈ స్థలం కొని (నా స్వార్జితం) 30 ఏళ్ళు అవుతుంది.

4. కలక్టర్ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్, బ్యాంక్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఇంకా అన్నిటికి సెంటర్ మరియు అతిదగ్గరలో.

5. వాస్తు : ఇది ఖాళీ స్థలం అగుటవలన మనం సరైన వాస్తు సిద్ధాంతిచే మనకు కావలసిన మార్పులు, చేర్పులు చేసుకొని దోషం లేకుండా కట్టించుకొనవచ్చును, మనకి అనుకూలంగా మరియు నచ్చినవిధంగా.

6. ఈస్థలంలో నీరు నిలువఉండదు. కారణం మెయిన్ రోడ్ కి ఇరువైపులా పెద్దకాలువలు ఉండుటవలన. భవిష్యత్తులో సెంటర్ డివైడర్ కూడా వస్తుంది.

కాంటాక్ట్ – ఓనర్,
9885295590

15/12/2023

కమర్షియల్ ఖాళీ స్థలం అమ్మకం - మెయిన్ రోడ్ కి ఆనుకొని - తక్కువ ధరకే.

పెట్టుబడికి (సింగిల్ గా లేదా జాయింట్ గా) మరియు అన్ని వ్యాపారాలకు అనుకూలమైనది.

రాజమండ్రిలో బాగా అభివృద్ధిచెంది నిత్యం రద్దీగాఉండే బాలజీపేట మెయిన్ రోడ్ కి చేర్చి బొమ్మూరు సెంటర్ కు(NH-5) అతి దగ్గరగా క్లాస్ & కమర్షియల్ ఏరియాలో.

కొలతలు:
రోడ్ ఫేసింగ్ 46 అడుగులు, లోతు 52 అడుగులు. 262 చ.గ.లు. (2355 sft.). W/F.

ఈ స్థలం ప్రత్యేకతలు:
1. ఈరోజు కొన్నిచోట్ల రోడ్డుకు చేర్చి గజం లక్షా యాభై వేల రూపాయలు చెబుతున్నారు (ఈ స్థలం మీకు తక్కువకే దొరుకుతుంది).

2. 300 చ.గ.ల స్థలం – 262 చ.గ.ల ధరకే – ఫ్రీగా దాదాపు 40 చ.గ.లు

3. ఈ స్థలంలో కనస్ట్రక్షన్ చేసి అద్దెలకు ఇచ్చుకుంటే నెలకు 2 లక్షలకు పైగా నెలసరి ఆదాయంగా పొందవచ్చు.

4. ఈ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా అమ్మకానికి మరే ఖాళీ స్థలం లేదు.

5. నేను నాపేరున ఈ స్థలం కొని (నా స్వార్జితం) 30 ఏళ్ళు అవుతుంది.

6. కలక్టర్ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్, బ్యాంక్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఇంకా అన్నిటికి సెంటర్.

7. వాస్తు : ఇది ఖాళీ స్థలం అగుటవలన మనం సరైన వాస్తు సిద్ధాంతిచే మనకు కావలసిన మార్పులు, చేర్పులు చేసుకొని దోషం లేకుండా కట్టించుకొనవచ్చును.

8. ఈస్థలంలో నీరు నిలువఉండదు. కారణం మెయిన్ రోడ్ కి ఇరువైపులా పెద్దకాలువలు ఉండుటవలన. భవిష్యత్తులో సెంటర్ డివైడర్ కూడా వస్తుంది.

9. మీరెక్కడో ఊరికి దూరంలో (outskirts) ఉన్న స్థలాలపై పెట్టుబడి పెట్టి, ప్రతిసారి అవి సురక్షితంగా ఉన్నాయో లేవో అని భయపడుతూ చూసుకునే బదులు సిటీలోనే ఉన్న ఈ స్థలానికి చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు ఐరన్ గేటు ఉండుట వలన 100% సురక్షితం.

కాంటాక్ట్ – ఓనర్,
9885295590

I deal in Jewelry, Silver and Gems

కమర్షియల్ ఖాళీ స్థలం రోడ్డు ఫేసింగ్ అమ్మకం తక్కువ ధరకే. కట్టించి అద్దెలకు ఇచ్చుకుంటే నెలకు 2 లక్షలకు పైగా గ్యారెంటీగా అద...
04/11/2023

కమర్షియల్ ఖాళీ స్థలం రోడ్డు ఫేసింగ్ అమ్మకం తక్కువ ధరకే. కట్టించి అద్దెలకు ఇచ్చుకుంటే నెలకు 2 లక్షలకు పైగా గ్యారెంటీగా అద్దెలు వస్తాయి.

రాజమండ్రి సిటీ, బొమ్మూరు సెంటర్ నేషనల్ హైవే కి దగ్గరలో నిత్యం రద్దీగా ఉండే బాలాజిపేట మెయిన్ రోడ్డుకు చేర్చి దాదాపు 300 చ.గ.ల స్థలానికి మీరు చెల్లించాల్సింది డాక్యుమెంట్ ప్రకారం 262 చ.గ.లకు మాత్రమే. W/F.

కలక్టర్ ఆఫీసు, రైల్వే స్టేషన్, బ్యాంక్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఇంకా అన్నిటికి సెంటర్ మరియు క్లాస్ ఏరియా.

100% సురక్షితం మరియు లాభదాయకం

స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వార్కి రేటు తగ్గించి ఇవ్వబడును.

బాలాజిపేట మెయిన్ రోడ్డుకి ఇరువైపులా అమ్మకానికి మరే స్థలం లేదు.

ఈ స్థలానికి కొందరి అవగాహనారాహిత్యంతో వీధిపోటు మరియు వీధిశూల అని అపాదిస్తున్నారు.
https://youtu.be/YNVURI-2RDM?si=YmZUeLR_Ln9LmZXM

ఓనర్.
9885295590

01/11/2023

కమర్షియల్ సైట్ (ఖాళీ స్థలం) రోడ్డు ఫేసింగ్ అమ్మకం. కట్టించి అద్దెలకు ఇచ్చుకుంటే నెలకు 2 లక్షలకు పైగా గ్యారెంటీగా అద్దెలు వస్తాయి.

రాజమండ్రి సిటీ, బొమ్మూరు సెంటర్ నేషనల్ హైవే కి దగ్గరలో నిత్యం రద్దీగా ఉండే బాలాజిపేట మెయిన్ రోడ్డుకు చేర్చి దాదాపు 300 చ.గ.ల స్థలానికి మీరు చెల్లించాల్సింది డాక్యుమెంట్ ప్రకారం 260 చ.గ.లకు మాత్రమే. W/F.

బాలాజిపేట మెయిన్ రోడ్డుకి ఇరువైపులా అమ్మకానికి మరే స్థలం లేదు.

ఈ స్థలానికి ఎదుట కార్లు పార్కింగ్ చేసుకునే అదనపు సదుపాయం కలదు.

ఓనర్
contact : 9885295590

15/10/2023

కమర్షియల్ సైట్ (ఖాళీ స్థలం) రోడ్డు ఫేసింగ్ అమ్మకం. కట్టించి అద్దెలకు ఇచ్చుకుంటే నెలకు 2 లక్షలకు పైగా గ్యారెంటీగా అద్దెలు వస్తాయి.

రాజమండ్రి సిటీ, బొమ్మూరు సెంటర్ నేషనల్ హైవే కి దగ్గరలో నిత్యం రద్దీగా ఉండే బాలాజిపేట మెయిన్ రోడ్డుకు చేర్చి దాదాపు 300 చ.గ.ల స్థలానికి మీరు చెల్లించాల్సింది డాక్యుమెంట్ ప్రకారం 260 చ.గ.లకు మాత్రమే. W/F.

గజం ధర కేవలం 65 వేలు.

బాలాజిపేట మెయిన్ రోడ్డుకి ఇరువైపులా అమ్మకానికి మరే స్థలం లేదు.

ఓనర్
contact : 9885295590

I deal in Jewelry, Silver and Gems

21/09/2023

Vacant Commercial Site on Road facing for sale below market price.

Rajahmundry: Around 300 Sq.Yds. site for which you have to pay for only 262 Sq.Yds. as per the document on busy Balajipeta main road.

Owner: 8099438851, 9885295590

I deal in Jewelry, Silver and Gems

కమర్షియల్ సైట్ (ఖాళీ స్థలం) రోడ్డు ఫేసింగ్ అమ్మకం.రాజమండ్రిలో నిత్యం రద్దీగా ఉండే బాలాజిపేట మెయిన్ రోడ్డుకు చేర్చి దాదాప...
15/09/2023

కమర్షియల్ సైట్ (ఖాళీ స్థలం) రోడ్డు ఫేసింగ్ అమ్మకం.

రాజమండ్రిలో నిత్యం రద్దీగా ఉండే బాలాజిపేట మెయిన్ రోడ్డుకు చేర్చి దాదాపు 300 గజాల స్థలం మార్కెట్ రేటుకంటే తక్కువధరకే అమ్మకం, W/F.

ఓనర్ : 9885295590

రాజమండ్రి, బాలజీపేట మెయిన్ రోడ్ ఫేసింగ్ ఖాళీ స్థలం మార్కెట్ రేటు కంటే తక్కువధరకే అమ్మకం.• కొలతలు : మెయిన్ రోడ్డు ఫేసింగ్...
06/09/2023

రాజమండ్రి, బాలజీపేట మెయిన్ రోడ్ ఫేసింగ్ ఖాళీ స్థలం మార్కెట్ రేటు కంటే తక్కువధరకే అమ్మకం.

• కొలతలు : మెయిన్ రోడ్డు ఫేసింగ్ 46 అడుగులు, లోతు 52 అడుగులు, వెస్ట్
ఫేసింగ్(W/F), మొత్తం స్థలం 262 చ.గ.లు. ధర : 65,000/- గజం.
• వాస్తు : 100% పూర్తిగా వాస్తుకి అనుకూలం.
• ఆదాయం: కట్టించి అద్దెలకు ఇచ్చుకుంటే 2 లక్షలకు పైగా నెలసరి ఆదాయం
వస్తుంది.
• కార్ల పార్కింగ్: ఈ సైట్ ముందు దాదాపు 35 గజాల స్థలం ఖాళీగా ఉంది. అంటే
మొత్తం దాదాపు 300 గజాల స్థలం చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
• No Bargain Please, Rate is Final.

రవ్వా నరసింగరావు (ఓనర్)

Commercial Vacant Site with free cars parking space for sale. Real Estate Agents and Mediators will be paid properly. On...
19/08/2023

Commercial Vacant Site with free cars parking space for sale. Real Estate Agents and Mediators will be paid properly.
On busy Balajipeta main road, Rajahmundry City, on Road facing 46 feet, depth 52 feet, total 262 sq.yds. West Facing (W/F).
Cost: 88000/- per sq.yard.
Salient Features of this site:
• Free of cost cars parking space around 35 sq. yards at your site.
• RENTS: Can earn easily above 2 lakhs per month after construction.
• 100% SECURITY: Protected with compound wall, Iron Gate under lock and key.
• There is no any vacant plot left for sale on either sides of this road.
• INVESTMENT: Good opportunity to invest single or jointly at this rate. Because rates will definitely increase.
• BEST FOR: Shopping complex, Hospitals, Doctors, Banks, FIIS, Show rooms, House cm shops, Food Business etc.
• JUNCTION: Very Nearer to National Highway and Bommuru junction. Railway Station, District Collectors office, all major Government offices within half km distance.
• Water Stagnation in the site is no way because there are two big drains on either side of the road.
• No risk of road widening and flyovers.
• So, after all this above said excellent features, in this 20th century why you are hesitating.
• Ownership: This vacant site is owned by me since 30 years and it is self-acquired property.

Ravva Narasinga Rao Naidu (owner)
Contact 8099438851

Address

S K Jewellers & Gems, #4-457/A, Balajipeta Main Road
Rajamahendravaram

Telephone

+918099438851

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravva Narasinga Rao Naidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ravva Narasinga Rao Naidu:

Share